Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టైర్‌-3 నగరాల్లో పీవీఆర్‌ఐనాక్స్‌ విస్తరణ

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 05, 2026 9:41 AM జాతీయంబిజినెస్
టైర్‌-3 నగరాల్లో పీవీఆర్‌ఐనాక్స్‌ విస్తరణ - Udayam
చిన్న నగరాలకు ప్రీమియం థియేటర్లను విస్తరించే లక్ష్యంతో పీవీఆర్‌ ఐనాక్స్‌ 'స్మార్ట్‌ సినిమాస్‌'ను ప్రారంభించింది. తొలి థియేటర్‌ను బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఎఫ్‌ఓసీఓ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో ఆరు థియేటర్లకు ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయని, వచ్చే తొమ్మిది నెలల్లో ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. వీటిలో 2కే లేజర్‌ ప్రొజెక్షన్‌, 7.1 సరౌండ్‌ సౌండ్‌ వంటి సౌకర్యాలు ఉంటాయి.

Comments

G
Loading comments...