వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యలు, పేపర్ లీకేజీలు, ప్రజల కన్నీళ్లు పవన్ కళ్యాణ్‌కు ఎందుకు కనిపించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ప్రశ్నించారు.
మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ... పవన్ ప్రజల కోసం కాక పదవుల కోసమే ఆరాటపడుతున్నారని, ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రధాని మోదీని తిట్టగానే కన్నీళ్లు పెట్టుకున్న పవన్‌కు విద్యార్థుల కష్టాలు పట్టవా అని ఆయన నిలదీశారు.
Comments
Loading comments...

