Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ టీవీ అవార్డులకు పీవీ నరసింహారావు పేరు పరిశీలన

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 28, 2026 4:57 PM హైదరాబాద్General
తెలంగాణ టీవీ అవార్డులకు పీవీ నరసింహారావు పేరు పరిశీలన - Udayam
తెలంగాణలో టెలివిజన్ అవార్డుల నిర్వహణకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. అవార్డుల పేరు, లోగో, కేటగిరీల రూపకల్పనపై టెలివిజన్ అవార్డు కమిటీ సభ్యులతో చర్చించారు. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా అవార్డుల రూపకల్పన ఉండాలని సూచించారు. టీవీ అవార్డులకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...