Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూర్ణపాడు వంతెన పనులు ఎప్పుడు

Follow Udayam on Google
Ganga Oct 05, 2026 11:06 AM పార్వతీపురం మన్యంGeneral
పూర్ణపాడు వంతెన పనులు ఎప్పుడు - Udayam
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోపే పూర్ణపాడు వంతెన పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పేర్కొన్నారు. అయితే మూడేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదు. దీనివల్ల సుమారు 45 గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆలస్యం స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...