వార్తలకు తిరిగి వెళ్లండి

పూరిజగన్నాథ్ యాత్ర వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి ఈ రోజు పూరిజగన్నాథ్ యాత్ర బస్సు బయలుదేరింది.
ఈ బస్సు నిర్మల్ నుండి బయలుదేరి అన్నవరం, సింహ్మచలం, కోణార్క్ గుండా పూరిజగన్నాథ్ వెళ్లి అర్సవెల్లి, శ్రీ కూర్మం విశాఖపట్నం, ద్వారక తిరుమల నుండి తిరిగి 7 సెప్టెంబర్ రోజు నిర్మల్ చేరుకుంటుందని డిపోమేనేజర్ కే పండరి తెలిపారు.
Comments
Loading comments...

