Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూల సాగులో అంతర పంటగా మునగతో లాభాలు

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:36 AM నల్గొండGeneral
పూల సాగులో అంతర పంటగా మునగతో లాభాలు - Udayam
తానూర్ మండల కేంద్రానికి చెందిన ఓ రైతు పూల తోటలో అంతర పంటగా మునగ సాగు చేపట్టి లాభాలు పొందుతున్నాడు. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా సాగు చేస్తూ ఒకేసారి రెండు రకాల పంటల దిగుబడిని పొందుతున్నాడు. తక్కువ నీరు, పెట్టుబడితో మెరుగైన లాభాలు వస్తుండటంతో చుట్టుపక్కల రైతులు కూడా ఈ సాగు విధానంపై ఆసక్తి చూపుతున్నారు.

Comments

G
Loading comments...