Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూజిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

Follow Udayam on Google
K Anuradha Aug 31, 2026 4:07 PM శ్రీకాకుళంGeneral
పూజిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి - Udayam
పాతపట్నం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రమాదవశాత్తు మృతి చెందిన 12 ఏళ్ల విద్యార్థిని చింతల పూజిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా ఎస్సీ/ఎస్టీ దళిత సంఘాల జేఏసీ నేతలు సోమవారం మంత్రి అచ్చెన్నాయుడిని కోరారు. ఈ మేరకు డా. కంఠ వేణు, తైక్వాండో శ్రీను వినతిపత్రం అందజేశారు. కుటుంబానికి నిబంధనల ప్రకారం అన్ని పరిహారాలు, సీఎంఆర్‌ఎఫ్‌, సంక్షేమ ప్రయోజనాలు తక్షణమే అందించాలని కోరారు.

Comments

G
Loading comments...