Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘పూజా మేరీ జాన్‌’.. ఆలోచింపజేసే కథ

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 11:21 AM జాతీయంవినోదం
‘పూజా మేరీ జాన్‌’.. ఆలోచింపజేసే కథ - Udayam
ప్రేమను తిరస్కరించిందనే కారణంతో అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే.. ఆ అమ్మాయిదే తప్పా? అనే ప్రశ్నతో ‘పూజా మేరీ జాన్‌’ తెరకెక్కింది. మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ కోర్ట్‌రూమ్‌ థ్రిల్లర్‌.. ప్రేమలో తిరస్కరణను అంగీకరించాల్సిన అవసరాన్ని బలంగా చెబుతుంది. సమాజం పూజను దోషిగా భావించడం, ఆమెపై కేసు నమోదు కావడం చుట్టూ కథ సాగుతుంది. మృణాల్‌, హ్యూమా ఖురేషి,విక్రం సింగ్‌ చౌహాన్‌ తమ నటనతో ఆకట్టుకున్నారు.

Comments

G
Loading comments...