వార్తలకు తిరిగి వెళ్లండి

SSSపుట్టపర్తి, కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి టి.కె. అనీల్ కుమార్ జిల్లాలో కలెక్టర్ తో పాటు పర్యటించారు.
జాగరాజుపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ, మోడల్ ప్రైమరీ స్కూళ్లను సందర్శించి విద్యా ప్రమాణాలు, డిజిటల్ బోధన, STEM, PAL ల్యాబ్‌లు, మౌలిక వసతులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, డిజిటల్ విద్య అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

