Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి విమానాశ్రయంలో నారా లోకేష్‌కు స్వాగతం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 22, 2026 2:40 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పుట్టపర్తి విమానాశ్రయంలో నారా లోకేష్‌కు స్వాగతం - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనకు వచ్చిన ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు పుట్టపర్తి విమానాశ్రయంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. రాప్తాడు నియోజకవర్గంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు, పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...