Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

Follow Udayam on Google
Udayam News Sep 25, 2026 6:43 PM జగిత్యాలతెలంగాణ
పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ - Udayam
పట్టణ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ బాలే శంకర్ లత గారి మనుమని పుట్టినరోజు వేడుకలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు మన్సూర్ బాయ్, కౌన్సిలర్ షకీల్, మాజీ కౌన్సిలర్ పంబల రాము, బొడ్ల జగదీశ్, మల్లికార్జున్, మున్నాభాయ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...