వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టావారిపాలెం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఉదయం మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అర్జీలను స్వీకరించారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

