వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్లూరు మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీటీసీ అభ్యర్థి మిద్దె నారాయణస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చింతకుంట, కడవకల్లు, తురకవానిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో నాయకులతో కలిసి పర్యటించారు.
స్థానికులను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

