వార్తలకు తిరిగి వెళ్లండి

సుజాతనగర్‌లోని దాట్ల కన్వెన్షన్స్‌లో నిర్వహించిన జీవిత చక్రంపుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించి, రచయిత సూరిశెట్టి వేణు గారిని అభినందించారు.
సమాజానికి స్ఫూర్తినిచ్చే మంచి రచనలు రాయటం అభినందనీయమని, పుస్తక పఠనం ద్వారా యువతలో జ్ఞానం, ఆలోచనా శక్తి పెంపొందుతుందని గణబాబుగారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

