Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుష్ప సీన్‌ రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 10:02 PM జాతీయంవినోదం
పుష్ప సీన్‌ రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు - Udayam
టాలీవుడ్ సినిమాలపై మక్కువతో స్వీడన్‌కు చెందిన కర్ల్ స్వాన్‌బెర్గ్‌ దంపతులు 'పుష్ప' చిత్రంలోని రొమాంటిక్ సన్నివేశాన్ని అచ్చంగా రీక్రియేట్ చేశారు. పెళ్లికి ముందు, ఆ తర్వాత అంటూ వారు రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది.

Comments

G
Loading comments...