వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్పూర్ మండలంలోని బన్సపల్లి, గుండంపల్లి గ్రామాల్లో పుష్కర ఘాట్ల పనులను జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పరిశీలించారు.
ఘాట్ల ఏర్పాటుకు సంబంధించిన స్థలాలు, సౌకర్యాల వివరాలను సర్పంచ్‌లు తక్కల రమణారెడ్డి, మల్లయ్యలను అడిగి తెలుసుకున్నారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఎంపీఓ గోవర్ధన్, కార్యదర్శులు వెంకటేష్, సౌందర్య ఉన్నారు.
Comments
Loading comments...

