వార్తలకు తిరిగి వెళ్లండి

‘పుష్ప-2’లో చీర కట్టి నటించడమే తాను చేసిన ‘ఆల్ఫా థింగ్’ అని అల్లు అర్జున్ తెలిపారు. ‘పుష్ప’ సక్సెస్ భారత సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాలనే స్ఫూర్తినిచ్చిందన్నారు.
ప్రస్తుత కాలంలో యావరేజ్ కంటెంట్ నిలబడదని, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాను అందించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.
Comments
Loading comments...

