వార్తలకు తిరిగి వెళ్లండి

2016 కృష్ణా పుష్కరాల సందర్భంగా నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో నిర్మించిన పలు రహదారులు ప్రస్తుతం గుంతలమయంగా మారాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కొద్దికాలానికే దెబ్బతిన్నాయని వాహనదారులు చెబుతున్నారు.
పుష్కర రహదారులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా మరమ్మతులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పల్లెకు తారు రోడ్డు నిర్మిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

