Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా హయాంలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు

Follow Udayam Digital on Google
వైకాపా హయాంలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు - Udayam Digital
బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...