వార్తలకు తిరిగి వెళ్లండి

వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓహెచ్‌ఈ రైలు పట్టాలు తప్పడంతో సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దీంతో గురువారం సికింద్రాబాద్ నుంచి కాజీపేట వెళ్లే 67763 పుష్పుల్ రైలును రద్దు చేశారు. శుక్రవారం కాజీపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే 67764 పుష్పుల్ రైలును కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

