వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం శాత్తుమొర సందర్భంగా తిరుమలలో పురుశైవారి తోట ఉత్సవం ఘనంగా జరిగింది. పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పురుశైవారి తోటకు వేంచేశారు. నివేదనల అనంతరం మాడవీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.
Comments
Loading comments...

