Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురపోరుకు శ్రీకాకుళం రెడీ

Follow Udayam on Google
RAGHU Aug 19, 2026 11:23 PM శ్రీకాకుళంGeneral
పురపోరుకు శ్రీకాకుళం రెడీ - Udayam
రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీల్లో త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పట్టణ ప్రాంతాల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో ఆయా పట్టణాల్లో ఎన్నికల సందడి మొదలైంది.

Comments

G
Loading comments...