వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయిజిల్లా ధర్మవరం మున్సిపాలిటీ 1, 05256 ఓట్ల తో పురపోరుకు సిద్దమైంది.
1964లో 16వార్డులతో మున్సిపాలిటీ ఏర్పడింది.1967 మొదటిసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ నారాయణశెట్టి గెలిచారు.1984లో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ కాగా. 2009లో 40 వార్డులతో గ్రేడ్ 1మున్సిపాలిటీకాగా ప్రస్తుతం వార్డులు 48, కాగా పురుషులు 53, 882, మహిళలు52, 260 ఇతరులు 14, ఓట్లతో ఎన్నికలకు సిద్దమైంది.
Comments
Loading comments...

