వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ గిరీష్ సమక్షంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు గొప్పతనం, సాహిత్య సేవలను పురపాలక సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

