వార్తలకు తిరిగి వెళ్లండి

జూలై 16 నుంచి జరిగే పూరి జగన్నాథ రథయాత్రలో డ్రోన్లపై నిషేధం విధించారు. భద్రత దృష్ట్యా ఐదు కిలోమీటర్ల పరిధిని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు.
అయితే, జిల్లా యంత్రాంగం అనుమతి పొందిన అధికారిక సంస్థలు మాత్రమే రక్షణ, వీడియో చిత్రీకరణల కొరకు డ్రోన్లను వాడుకోవచ్చని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

