Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురావస్తు అనుమతి రాగానే యోగా నరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 06, 2026 12:10 PM జగిత్యాలGeneral
పురావస్తు అనుమతి రాగానే యోగా నరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణం - Udayam
ధర్మపురి శ్రీ యోగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులను పురావస్తు శాఖ అనుమతి రాగానే ప్రారంభిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణ భూమి పూజకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. గోదావరి పుష్కరాల లోపు పనులు పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.

Comments

G
Loading comments...