Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురాణ కాలక్షేపణ మండపం ప్రారంభం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 8:18 PM గుంటూరుGeneral
పురాణ కాలక్షేపణ మండపం ప్రారంభం - Udayam
శ్రీ భావన్నారాయణ స్వామి దేవస్థానంలో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పురాణ కాలక్షేపణ మండపాన్ని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రారంభించారు. దేవాదాయ శాఖ ద్వారా రూ.30 లక్షలు, దేవస్థానం మ్యాచింగ్‌ గ్రాంట్‌గా రూ.15 లక్షలు వెచ్చించి మండపాన్ని నిర్మించారు. పురాణ ప్రవచనాలు భజనలు, ఇతర ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు ఈ మండపం ఉపయోగపడనుంది.

Comments

G
Loading comments...