వార్తలకు తిరిగి వెళ్లండి

చట్టసభల కీలకమైన పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల పునర్విభజన శాస్త్రీయంగా జరగాలని సీపీఐ జాతీయ నాయకుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం అమరచింతలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించకుండా ఇండియా, ఎన్డీఏ కూటములు, రాష్ట్ర ప్రభుత్వాలు, మేధావులు, విద్యార్థులను సంప్రదించాలని సూచించారు.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

