Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుణ్యవతి అంత్యక్రియల్లో బీఎస్పీ నాయకులు

Follow Udayam on Google
బాలాజీ Jul 31, 2026 8:42 PM సంగారెడ్డిGeneral
పుణ్యవతి అంత్యక్రియల్లో బీఎస్పీ నాయకులు - Udayam
ఎన్ జి హుక్రాన గ్రామానికి చెందిన దండు సతీష్ తల్లి శ్రీమతి దండు పుణ్యవతి హీట్ స్ట్రోక్‌తో మృతిచెందగా, బీఎస్పీ నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడు అనుముల తుకారం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆమె అంత్యక్రియల్లో పాల్గొని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవనం ఇంచార్జ్ భీమసేన మధు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...