వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇబ్రహీం బాగ్ లో గల ప్రసిద్ధ హజరత్ మీర్జా ఇబ్రహీం బేగ్ (దంసా) వారి దర్గా ఉత్సవాలలో జిల్లా ఎస్పీజీ జానకి షర్మిల నిర్వహించిన ప్రార్థనలలో పాల్గొన్నారు.
పుణ్యమూర్తుల బోధనలను ప్రతి ఒక్కరు అనుసరించాలని మానవత దృక్పథంతో ఉండి సామరస్యంతో ఉండి ముందుకెళ్లాలని సూచించారు. ఇందులో డిఎస్పి శ్రీనివాస్, పట్టణ రూరల్ సీఐలు సమ్మయ్య , కృష్ణ, ముస్లిం మత పెద్దలు, గురువులు, యువకులు ఉన్నారు.
Comments
Loading comments...

