వార్తలకు తిరిగి వెళ్లండి

తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు విపక్షాలు ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. ఆ వైరల్ వీడియోలో ఉన్నది తాను కాదని, అది పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.
తన మెడపై శస్త్రచికిత్స జరిగిన మచ్చ ఉంటుందని, కానీ ఆ వీడియోలో అది లేదు. రాజకీయంగా, మతపరంగా తనను అప్రతిష్టపాలు చేసేందుకే విపక్షాలు ఇటువంటి కుట్రలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...

