వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరు ఏరియా హాస్పిటల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు బుధవారం విధులు బహిష్కరించి రెండో రోజు నిరసన తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రమైన మదనపల్లె జీజీహెచ్ ఆసుపత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఉద్యోగులతో సమానంగా వేతనాలు, 100 శాతం గ్రాస్ జీతం చెల్లించడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

