వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బుధవారం పుంగనూరులో పర్యటించనున్నారు. పట్టణంలోని కొత్త ఇండ్లులో ఉన్న వైసీపీ కార్యాలయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం నిర్వహించనున్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే ఈ సమావేశానికి నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కార్యాలయం సూచించింది.
Comments
Loading comments...

