Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరు నామినేషన్ కేంద్రంలో DIG పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:53 PM అన్నమయ్యGeneral
పుంగనూరు నామినేషన్ కేంద్రంలో DIG పరిశీలన - Udayam
పుంగనూరు NS పేట బసవరాజ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని DIG కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ధీరజ్ పరిశీలించారు. కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...