Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబాజీపేటలో పుంగనూరు గిత్తకు భారీ ధర

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 13, 2026 11:33 AM కోనసీమGeneral
అంబాజీపేటలో పుంగనూరు గిత్తకు భారీ ధర - Udayam
అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన అడబాల ప్రేమ్‌కుమార్‌ వద్ద ఉన్న పుంగనూరు జాతి గిత్తలో జాతీయ స్థాయి లక్షణాలు ఉన్నట్లు గుర్తించడంతో ప్రభుత్వం రూ.3.75 లక్షలకు కొనుగోలు చేసింది. బుధవారం NDDB చెన్నై విభాగం బుల్‌ మేనేజ్‌మెంట్‌ అధికారి లిపిదేవ్‌ గిత్తను పరిశీలించి చెన్నైకి తరలించారు. దీని నుంచి నాణ్యమైన వీర్యాన్ని సేకరించి జాతీయ స్థాయిలో భద్రపరుస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...