వార్తలకు తిరిగి వెళ్లండి

పూణేలోని రాయ్‌సోని కాలేజ్ ల్యాబ్‌లో 143 హార్డ్ డిస్క్‌లు, 30 రామ్ స్టిక్‌లు చోరీ అయ్యాయి. ఫారెక్స్ ట్రేడింగ్‌లో నష్టాలు రావడంతో కాలేజీ సిబ్బంది ఇమామ్ అత్తర్ ఈ దొంగతనానికి పాల్పడ్డాడు.
దీనిపై కేసు నమోదు చేసిన వాఘోలి పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. జూలై 16 నుంచి 27 మధ్య ఈ ఘటన జరిగింది.
Comments
Loading comments...
