Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచ్‌ ఈవీకి 5 స్టార్‌లు

Follow Udayam Digital on Google
నవీన్ రెడ్డి Jul 29, 2026 8:53 PM అల్ ఇండియా బిజినెస్
పంచ్‌ ఈవీకి 5 స్టార్‌లు - Udayam Digital
భారత్‌ ఎన్‌క్యాప్‌ క్రాష్‌ టెస్టులో టాటా పంచ్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ 5 స్టార్‌ భద్రతా రేటింగ్‌ సాధించింది. అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌లో 32కి 31.09, చైల్డ్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌లో 49కి 45 పాయింట్లు పొందింది. ఈ ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ప్రారంభ ధర రూ.9.69 లక్షలు.

Comments

G
Loading comments...