Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్వామా దాడి నిందితుడు హమ్జా బుర్హాన్ కాల్చివేత

Follow Udayam on Google
Ravi Shukla May 21, 2026 7:04 PM జాతీయంGeneral
పుల్వామా దాడి నిందితుడు హమ్జా బుర్హాన్ కాల్చివేత - Udayam
పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హమ్జా బుర్హాన్‌ను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 2019 పుల్వామా దాడికి ఈయన పేలుడు పదార్థాలు అందించాడు. జైషే మొహమ్మద్ సంస్థ జరిపిన ఈ దాడి తర్వాత బుర్హాన్ పాక్‌కు పారిపోయాడు. తాజాగా జరిగిన కాల్పుల్లో అతడు మరణించాడు.

Comments

G
Loading comments...