వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ పరిధిలోని పులమద్ది గ్రామంలో దొంగతనం జరిగింది. బాధితురాలు నల్ల స్వరూప రాణి ఇంట్లోకి చొరబడిన దుండగులు 2 తులాల బంగారం, ₹6,000 నగదును ఎత్తుకెళ్లారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

