వార్తలకు తిరిగి వెళ్లండి
పుల్లారెడ్డి ఫార్మసీ-సింధు ఆస్పత్రి ఎంఓయూ

ఫార్మ్-డి విద్యార్థులకు క్లినికల్ శిక్షణ అందించేందుకు పుల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ (PRIP) సంస్థ సింధు ఆసుపత్రితో పదేళ్ల కాలానికి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.
ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు ఆసుపత్రి వాతావరణంలో వైద్య నిపుణుల పర్యవేక్షణలో వేర్వేరు విభాగాలలో ఆచరణాత్మక అనుభవాన్ని పొందనున్నారు.
Comments
Loading comments...