వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్కల్ మండల వ్యాప్తంగా కొత్త పింఛన్ దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు ఎంపీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మిన్పూర్ గ్రామంలో పింఛన్ దరఖాస్తులను పరిశీలించారు.
దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దుర్గయ్య, ఉపసర్పంచ్ రమేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

