వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లెకు చెందిన దినేష్ కుమార్ (నారాయణస్వామి కుమారుడు) నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఎస్ఐ తిమోతి తెలిపారు.
ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Comments
Loading comments...

