Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో పట్టుబడిన వాహనాలకు వేలం

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:32 PM కడపGeneral
పులివెందులలో పట్టుబడిన వాహనాలకు వేలం - Udayam
పులివెందుల ముద్దనూరు రోడ్డులోని MVI కార్యాలయ ఆవరణలో పట్టుబడిన ఆటోలు, ఐచర్ వాహనాలు నిరుపయోగంగా ఉండి తుప్పు పడుతున్నాయి. చాలా కాలంగా వేలం నిర్వహించకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వాహనాలను వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...