Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో జోరుగా గణనాథుల విక్రయాలు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 11:57 AM కడపGeneral
పులివెందులలో జోరుగా గణనాథుల విక్రయాలు - Udayam
వినాయక చవితి సందర్భంగా పులివెందులలో గణనాథుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పట్టణంలోని స్థానిక శ్రీకర్ కళ్యాణ మండపం ఎదురుగా వ్యాపారస్తులు టెంట్లు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను విక్రయిస్తున్నారు. విగ్రహాల సైజును బట్టి ఒక్కో విగ్రహం రూ.5 వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయిస్తున్నారు. విగ్రహాలను కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని అడ్వాన్స్‌లు ఇస్తున్నారు.

Comments

G
Loading comments...