వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీకి 20 వార్డులు ఏకగ్రీవమైయ్యయి. కడప జిల్లాలోని 9 మున్సిపాలిటీలకు గాను 6 చైర్మన్ స్థానాలు కూడా ఏకగ్రీవమైయ్యాయి.
మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల అంశం జిల్లాలో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. జగన్ కంచుకోటలో టీడీపీ హవా కనిపించడంతో వైసీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.
Comments
Loading comments...

