Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యూపీలో రాహుల్‌గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

Follow Udayam on Google
Harika Oct 26, 2026 11:16 AM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని ఐదు కార్లు, ఓ అంబులెన్స్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాహుల్ గాంధీ తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...