వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వ టీజీ-ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి జరగడంతో ఈ నెల 22 రాత్రి నుంచి సేవలు నిలిచిపోయాయి. హ్యాకర్లు డేటాబేస్‌ను ఎన్‌క్రిప్ట్ చేసి, ఫైళ్ల పేర్లకు ‘vgb’ ఎక్స్‌టెన్షన్ జోడించారు.
పోర్టల్ సేవలు నిలిచిపోవడంతో పరిశ్రమల వ్యాపార అనుమతుల ప్రక్రియపై ప్రభావం పడింది. డేటా చోరీ జరిగిందా, సమాచారాన్ని బయటకు తరలించారా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

