వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగాళాఖాతంలో అర్నబ్ తుఫాన్ బలపడుతోంది. రేపటికి తీవ్ర తుఫాన్‌గా మారి, ఎల్లుండి బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. రేపటి నుంచి మూడు రోజులు ఏపీలో వర్షాలు కురవనున్నాయి.
తీరం దాటే సమయంలో గంటకు 115–125 కి.మీ వేగంతో గాలులు వీచవచ్చు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని IMD హెచ్చరించింది. కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు.
Comments
Loading comments...

