వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో 18వ మహా చండీయాగం నిర్వహించి అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా కొనసాగాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

