Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 11:13 AM హైదరాబాద్General
మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య - Udayam
హైదరాబాద్ మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అర్చనా చౌదరి మాలిక్ (29) ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెకు సహోద్యోగి భండారి విమల్‌తో నాలుగేళ్లుగా సాన్నిహిత్యం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వీడియో కాల్‌లో చెప్పిన అర్చన అనంతరం ఉరేసుకున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...